పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రేచెర్ల మాధవరాయకవి.


ఈకవి చంద్రికాపరిణయ మనెడి యాఱాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు పద్మనాయకకులజుడు; సురభి మల్లక్షమాపాలపుత్రుడు. ఈచంద్రికా పరిణయములోని కథ బాలసరస్వతికృతమైన చంద్రికాపరిణయములోనిదానికంటె