పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భూమిక

రచయితల సహకార సంఘము అధ్యక్షునిగా, నా ప్రోత్సాహముతో శ్రీ యస్వీ జోగారావుగారు "ఆధిభట్ట నారాయణదాస సారస్వత నీరాజనము" అను గొప్ప గ్రంథమును తమ సంపాదకత్వమున నిర్మింప ఒల బృహత్ప్రణాళిక వేసి అనేక కవి, పండితులచే వ్యాసములు వ్రాయించి, వాటిని చూచు సమయమున, శ్రీ నారాయణదాస రచనల నన్నిటిని ఆమూలాగ్రముగ చదివి, ఆకళింపు చేసుకొనిరి.