పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యనుభవము గలదు. ఇప్పుడు హిందూ ధర్మశాస్త్రమును జెల్లించు ధర్మస్థానములవారి కీ గ్రంథము నిర్దోషముగా సుబోధముగా నుపయుక్తముగా నుండునను తలంపుచేత ప్రచురము చేసెద. ఇది హిందువులయిన ................... వాది ప్రతివాదులకును సాధారణముగా సమస్త హిందువులకును వినియోగించుటకయి యాంధ్ర ద్రవిడ భాషలయందును బ్రచురము చేయఁబడెను.