పుట:2015.396258.Vyasavali.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

65

ప్రాదెనుగు గమ్మ

వఱకు నాటను మనుదల యీచబోదె? యయ్యేని నాటను మగవాండ్ర పాజపుంజొప్ప సక్కటిగాగ దిద్దిమెత్తు రానాట నాడెనైం పజలమనులయ రెంపును బేరొంది కడుదనరు గాదె?

   అలుగకుడు నాతోడ గలరూపు నేను విన్నవింతును  వినుడు చెవి యొడ్డిమీరు. తొంటిపెద్దలబాస సాజంపుబాస. సొంపుమై నింపునై జదువనొనగూడు. వారలబడి దవిలి, చక్కగాబోక, వెఱ్ఱి వెంగళి వెడకు బుట్టుల వ్చెరవు నలవఱ్చికొని, పెద్దకయితగాండ్రంచు, బెద్దలు నెక్కండ్రు నెక్కేండ్లు పూని పెక్కుబాసలు సదివి, పెక్కుంబొత్తములు జివికిన మాటలనొగి బ్రోవునేసి పదనుగా దడిపియు బిసీకియు రుబ్బి, సంధులాదేశాలు నాగమమ్ములును, ఱాలును, నెఱసున్న అఱసున్నలునిచి యన్నియు నేర్పుమై గలియంగదంచి, డంగినయాముద్ద సన్నెపై  నూఱి, యుక్కుగుండులపోలె మంటలి వేసి, వానిని దడియాఱ నెండనుబెట్టి, యేడుపిడకలుదెచ్చి యెర్రగా నేర్చి, పదిలముగ బెట్టియును గుడికలనుదాచి లేని చ్వయ్యును, నమలుచుందురు. ప్రాతగిల్లిన కొలది గప్పు గల్లుల కవిగట్టి వయ్యెను; వాని నే డేరోపని నమలంగ నలవి గా నెంత గొఱికినను. ఇట్టివియ మీరలయు మిమువంటివారలయు గడు మెచ్చి కొనియాడు నెక్కొన్న నుడులు. నెలకొన్నయయేని, కుక్కులయేని జేవకట్టెలయేని నెల్లప్రొద్దున్నె? యుక్కేని దినునట్టె త్రుప్పుడు సూరె! నేగేని దినునట్టెప్రువ్వునూరె! మిమిబోనివారి కవి యితమయినయ్యె; మిముబోని వారలు నెక్కండ్రురుండ్రె? ననువంటివారల యెల్లయందులను. మీకు బోలెడు మాకు మొసవగాదు; గదినెడునేవంబ; గడుపులో నఱుగక, తెగులు వాటిల్లును; గాద యింతకారి.