పుట:2015.396258.Vyasavali.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్ట్రార నిరసనము 88 చెంబు ఆకలితోనున్న చిన్న పిల్లల చేతులలో పెట్టి, తల్లిదండ్రులు శ్రీశైల యాత్రకు వెళ్ళినట్లయినది. పూర్వము మన దేశమందున్నట్టే, సత్సహవాసమాత్రమున నే సంఘము “నీ వారందరికీ అలవడిన వర్తమానవ్యావహారిక భాష, గ్రాంథిక భాషగా అభ్యసించడము ఏదేశములలో సదాచార ను"గా ఉన్న దో ఆదేశములలోని ప్రజలందరూ, నిరక రుడు ఒక్కడై నా లేకుండా ఎవరివృత్తికి ఉపచరించే వృత్తులు పోరు సులువుగా నేర్చుకొని, తెలివి తేటలు గలవారయి, స్వతం త్రులయి, రాజ్యవ్యవహారముకూడా స్వయం నిర్వహించుకొంటూ వృద్ధి పొందడముచూ స్తే, మనదేశ భాషకు మన అవివేకము చేతను సంభవించిన దౌర్భాగ్యము వల్ల నే మనమిట్టి నిర్భాగ్యులమై ఉన్నామని తోచి, దేశాభి మానులకు దుఃఖము కలుగకమానదు. నేడు బ్రిటిష్ సామ్రాజ్యవ్యవహార మంతా ఎవరు నిర్వహిస్తు న్నా లో విన్నా రుక దా! చిన్న ప్పటినుండిన్ని కాయ కష్టపమువల్ల నే పొట్టపోషించుకొనే కామాటివాండ్రు రాజకార్యధురంధరులై మనచక్రవర్తికి మంత్రులుగా ఇప్పుడు ఉన్నారు. వీరందరూ ప్రాచీన (గాంథి కాంగ్ల భాషాపొండిత్యము గలవారు కారు. బౌల్యము నుండిన్ని నాగళ్ళు, గుద్దళ్లు, గొడ్డళ్ళు, సమ్మెట్లు, పొరలు, బొరిగలు మొదలయిన పనిముట్లు పట్టుకొని, చేతులు కాయలు కాచేటట్టు మోటుపనులు చేసి జీవిం చినవారు. అయి తే, ఈకార్మికులు చదువురాని వాళ్ళు కారు. చదువు రాని వాళ్ళు ఆ దేశమందు లేనే లేరు; ప్రతిమనిషీ అక్కడ చదువు నేర్చుకోక తప్పదు. అందరికీ సొమాన్యముగా ఉన్న పోడుక భాష రెండుమూడేండ్లు అభ్యసించి, ఎవరిపని వారు సాగించుకొంటూ, తీరిక యినప్పుడు తమవృత్తి విద్య వృద్ధిపొందేటందుకు, ఆవిద్యలో ఆరి తేరినవారు ఉపదేశించే విషయ మలు వింటూ, వారు ప్రకటిం పుస్తక ములూ, వ్యాసములూ చదువుతూ, తెలుసుకొన్న విషయములు ఆచరణలో పెట్టిశోధిస్తూ, తమకు కొత్తగా తెలి