పుట:2015.396258.Vyasavali.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యాసావళి వ్యావహారిక భాష తరుచుగా పొడేవారు. ( అస్యశామస్య సీమానో దీను సర్వాసు చక్రమాల్ , సర్వేషాం సుప్రబోధాయ లిఖ్యం తే దేశ భాషయా” అని కారణము చెప్పి, తర్వాత ఎల్లలు వివరించేవారు. రాజరాజనరేంద్రుని నందంపూడి శాసనము భారతకర్త నన్న యే రచించినాడు. ఆ శాసనము లోని తెలుగుకున్న భారతములోని తెలుగుకున్న భేదమున్నట్టు స్పష్టముగా కనబడదు; గాని ఆపిమ్మట రెండుమూడు తరములు గడచినప్పటినుండిన్ని ? శాసనములలోని తెలుగుకున్న ప్రబంధములలోని తెలుగుకున్ను కాలమును దేశ మానుబట్టి భేదము స్పష్టముగా నున్నది. ఇట్టి శాసనములు తెలుగు దేశ మందంతటా, అన్ని రాజ్య ములలోను, క్రీ. శ. 12వ శతాబ్దము మొదలు కొని 16వ శతాబ్దివరకున్ను అపరిమితముగా ప్రకటిత నై, పోయినవి పోగా, ఇప్పటికినీ వేలకొలదిగా రాతిపలకలమీదను, కాని పట్టాలమీదను నీలిచి ఉన్నవి. వీటిలో నున్న దేశ భాషాశబ్దములయందు ఇప్పటి పండితులు *(గామ్యములుగా పరిగణించి దూషించేవి చాలా ఉన్నవి. “మ్య” సం వ్యావహారిక భాషకు పూర్వము లేదుగాబో22. ఉంటే దానియందు అప్పుడు ఏమి దోషము లేదు బోలు. మన కాలమందు «« పరులఁ దెగడు చోటఁ జెప్పనొప్పు” అని గౌమ్య మునకు ప్రాతలో నింద ఒక్కటే ప్రయో జనము గా పండితులు నియమించుకొన్నారు. కాని పూర్వులు తమ వ్యావ హారిక భాష ఆచంద్రార్కమును స పతిష్ఠితములయి ఉండవలసిన ధర్మ శాసనముల రచనలో యోగ్యమైనదిగా నే ఎను కొన్నారు. శాసనములు రచించినవారు, (కొందనుకొన్నట్టు : గొంథి కొంధ్ర ము” తెలియనివారు కారు. శ్రీనాధకవిసార్వభౌముడు శాంథికాంధ్రను ఎరుగనివాడు కాడు 3 జూ. కొండవీటి రెడ్డి రాజుల ఆస్థానమందు విద్యాధికారిగా నుండి అతడు అ నేక శాసనములు రచించినాడు. వాటిలో ఈ అస్యగామన్యసీమా చిహ్నా ని దేశభాషయా లిఖ్యం తే” అని చెప్పి, వ్యావహారిక భాషలో నే