పుట:2015.396258.Vyasavali.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము 5 విజృంభింపజేస్తూ ఉన్న ది. పరిషద్బహిష్కారము పాటించకుండా వ్యావ హారిక భాషలో పుస్తకములు వ్యాసములు అనేక ము గా రచించి ప్రకటిస్తూ న్నారు. సభలలో అందరూ వ్యావహారిక భాషలో నే యధేచ్ఛము గా ఉపన్యాసములు చేస్తు న్నారు. అధ్యక్షులు కూడా ఆ భాషే వాడుతున్నొరు, అందులో తీర్మా నములు (వాస్తు న్నారు. గోదావరీకృష్ణ వేణీనదీ ప్రవాహ వరులవలె సర్వ సౌభాగ్యప్రద మై దేశ నాయకుల సుఖములనుండి వా స్రవ మైన దేశ భాష వెల్వడి దేశస్థుల వ్యవసాయము సఫలము చేస్తున్న ది. దాని యోగ్యత దాని ఔచిత్య వారు దాని మాధుర్యము దాని ప్రాశస్యము అందరు చవిచూస్తు స్నౌరు. దాని సౌలభ్యము దాని ప్రాచుర్యము దానిని అందరికీ ఆదరణీయముగా చేస్తున్నవి. తెలుగువారికి వాస్తవమైన దేశ భాష ఇదే అని బోధపడుతున్నది. గాంధీమహాత్ముడు తెలుగువారితో తెలుగున మాట్లాడగోరితే ఈ తెలు గేకదా నేర్చుకొని అభ్యసించవలెను? ఈ తెలంగు వంటి దేకదా ఆయనా ఆయన సతీమణి కస్తూరిభాయిగారూ మాట్లాడే గుజ రాతీ, అట్టి గుజరాతీలో నేకదా ఆచార్య గిద్వానీ గారు తన శిష్యులకు పుస్తక ములు రచించుచున్నట్టు గుజరాతీవిద్యాపీఠ కార్యని వేదనమండు ప్రకటించినారు. శ్రీ రవీంద్రనాధ ఠాకూరు గారి బంగాళీకూడా ఈ తెలుగువంటిదే. ఆయన రచించిన సుప్రసిద్ద కావ్యములకు అదే ఉచిత మైనది. యేసుక్రీస్తుకూడా ఈ తెలుగువంటి యూదుల దేశ భాషలోనే పామరులయిన తన శిష్యులకు పరమ ధర్మ ముపదేశము చేసినాడు. బుద్ధ దేవుడు ప్రజలకు అహింసోధర్మము పొలీభాషలో ఉపదేశించినాడు. మనము మాట్లాడే తెలుగువంటిదే వారు ఆ కాలముందు మాట్లాడే పోలీ. బౌద్ద సంఘముల వ్యవహారమంతో వ్యావహారిక భాషలో నే జరుగవ లేనని బుద్దుడు. శాసించి నాడట.* అన్ని దేశములందున్ను అన్ని కాలములందున్న ఆచాల గోపొలం అందరికీ ఉపచరించేటట్టు ధర్మోపదేశ పలు చేసిన గురువులు తమ

  • Bhandarkar Com. Vol. P. 443