పుట:2015.393685.Umar-Kayyam.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. వరకళ్యాణ గుణుండు శ్రీ మొహియదీన్ బాష్యాగురుండాత్మవి
     ద్యరహస్యేశ్వర జీవభావవిదు డధ్యాత్మైకయోగప్రభా
     కరుకల్లోల వికీర్ణ ఘోరగుణ సంఘాతోరు సంసారసా
     గరసంచార విదూరుడాతనికి సత్కళ్యాణి చాన్బీమహావరలక్ష్మి.

"బ్రహ్మ ఋషి"

శ్రీ మొహియద్దీన్ బాద్షా

శ్రీ చానిబియాంబిక