ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పాత్రలు
________
| వెంకటరెడ్డి | కాంగ్రెసువాలా |
| నరసింహం | కాంగ్రెసు వాలంటీరు |
| రంగారావు | రవీంద్రుని శాంతినికేతన విద్యార్థి |
| కళ్యాణరెడ్డి | పుదుచ్చేరి అరవిందు ఆశ్రమవాసి |
| లాల్‌గుడి వెంకటేశయ్యరు | హోటల్ సొంతదారు |
| జంగ్లి | ఎంగిలిప్లేట్లు తీయు ఏనాది |
| గమళ్ళ వెంకటేసు ఆతనిభార్య - బిడ్డ; రోగి - ఆమెబిడ్డ | రంగనాయకుల తిరునాళ్ళ చూచుటకు వచ్చిన యాత్రికులు |
| ఇద్దఱు విద్యార్థులు | |
| ప్లీడరు - ఆయనభార్య |