పుట:2015.392383.Kavi-Kokila.pdf/295

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాంగ్రెస్‌వాలా

[ఏకాంకరూపకము]

స్థలము 1. నెల్లూరు.

[లాల్‌గుడి వెంకటేశయ్యరు కాఫీహోటలు. కాఫీ హోటలులో నాలుగు అంకణముల గది. గోడలకు కాంగ్రెస్ నాయకుల పటములు, రవివర్మా పటములు తగిలించఁబడియున్నవి. వాకిలికి ఎదురుగా నున్న గోడపై గడియారపు స్టాండు అమర్చఁబడి దానిపై వెంకటేశ్వరుల పటము పెట్టఁబడియున్నది. చిన్న యిత్తడి శెమ్మె, సాంబ్రాణి వత్తుల స్టాండు, పటము ప్రక్కన నున్నవి. ఒకమూల చిన్న టేబిలుపై గ్రామో