పుట:2015.392383.Kavi-Kokila.pdf/190

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఏడు] కుంభ రాణా 197

రింపవలసి వచ్చినను అందుకు మనము సంసిద్ధులమై యుండవలయును.

మాధ : నేను మిమ్ము ననుసరించెదను. - కాని, కుమారసింహుఁడు ?

శ్యామ : ఆతఁడు రాజభక్తి యంత్రము. ధర్మమైనను అధర్మ మైనను రాజాజ్ఞ నెరవేర్చును. మన నిర్ణయ మతనికి తెలియకూడదు.

మాధ : అట్లె.

[ఇరువురు నిష్క్రమింతురు.]