574
భక్తిరసశతకసంపుటము
| యడుగు ల్మ్రొక్కెద దీనిబారి కిఁకఁ ద్రోయంబోకు కామేశ్వరీ. | 101 |
శా. | పున్నెం బెన్నఁడు చేసి నే నెఱుఁగ నేప్రొద్దు న్మహాపాపసం | 102 |
మ. | “పదరా పాపదరా” యటంచు మెడపైఁ బాశంబులం బెట్టి గెం | 103 |
శా. | బాల్యం బెల్లను గ్రీడచే నరుగుఁ బో భామారతిప్రక్రియా | 104 |
మ. | తపముం జేయఁగలేదు దానములు నేఁ దథ్యంబుఁగా జేయలే | |