ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరాజశేఖరశతకము
459
| తను శిల లెన్నియో జలధి దాఁటును సూత్రము సూనరాజితోఁ | 93 |
ఉ. | త్రోవఁ దొలంగి దుర్గతులఁ దూగి వధూజనమోహమద్యమున్ | 94 |
చ. | శతధృతివాసవాదుల కసాధ్యము నీదుమహత్వ మెన్న దు | 95 |
చ. | జనకుఁడ వీవె శంకర నిజంబు ధరాధరరాజపుత్రి మ | 96 |
చ. | సురుచిరసత్యవోలుకులజుండను వేంకటరాయపుత్రుఁడన్ | |