432
భక్తిరసశతకసంపుటము
ఉ. | ఒప్పులకుప్ప నీవు ముద మొప్పఁగ నప్పులకుప్పలోన బ | 96 |
చ. | పరుఁడను గాను రార భవబాధల కోరువలేర నిన్ను సు | 97 |
చ. | గురుతుగ సత్యలోకమునకున్ హనుమంతుని సర్వలోకసం | 98 |
ఉ. | కంటిని రుక్మిణీసతిని గంటిని సాత్రజితీవధూమణిన్ | 99 |
చ. | శరణు సమస్తదేవగణసంస్తుత దివ్యపదాంబుజద్వయా | |