పార్థసారథిశతకము
431
| బుడుతని బానిసెన్ గడకు బోయతయింతి నరణ్యచోరునిన్ | 91 |
ఉ. | దండము దండ మద్రిధర దండము దండము పాండవావనా | 92 |
ఉ. | నీపదపద్మసేవనము నీపదభక్తులతోడి సఖ్యమున్ | 93 |
చ. | సురతతిఁ జూడ నచ్చరలు సొం పలరింపఁగ నాడఁ గిన్నరుల్ | 94 |
ఉ. | రవ్వలు జేసి గోపికలు రాయిడిఁ బెట్టఁగఁ గావవైతివా | 95 |