ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మహిజామనోహరశతకము
387
| భావమునందు కల్మషము బాపఁగదే మ... | 33 |
ఉ. | రంగదరాతి భీషమణిరాజవిరాజితభూష గోపికా | 34 |
ఉ. | దానవసంహరాయ రణదర్పితశూరహరాయ సేవకా | 35 |
ఉ. | దీనజనాళిఁ బ్రోచుటకు ది క్కెవ రింకను సామి యీవిధిన్ | 36 |
ఉ. | ఎన్నగరాని యాయమునిహింసకు లోఁబడకుండ మున్నె వో | |
.