ఈ పుట అచ్చుదిద్దబడ్డది
386
భక్తిరసశతకసంపుటము
| పరమపదం బొసంగుటకుఁ బాత్రుఁడ నైతినొ లేదొ దెల్పవే | 29 |
చ. | పటుతరమైన మాయలకు పన్నగభూషనుతప్రతాప నే | 30 |
ఉ. | ప్రోచిన నీవు నన్ను విడఁజూచిన నీకృపఁ గోరియుండితిన్ | 31 |
చ. | శరణని మిమ్ము వేఁడఁగను శత్రునితమ్ముఁడటంచు నీమదిన్ | 32 |
ఉ. | భావజశత్రుమిత్ర భవబంధవిమోచనశస్త్రదీపికా | |