ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మహిజామనోహరశతకము
385
| పామరు గాచుటే బిరుదు పావనరామ తలంచి చూచినన్ | 25 |
ఉ. | ఒక్కొకవేళ ని న్మదిని నోరఘువీర దలంపకుందు వే | 26 |
ఉ. | నీదయ గాదు నాపయిని నేఁ డెవరిన్ కరుణించమందునో | 27 |
చ. | సనకసనందనాదిమునిసంఘమె చాలు నటంచు నామొఱ | 28 |
చ. | పరులను వేఁడనంటి నినుఁ బ్రార్థనఁ జేయుచునుంటి నిత్యమున్ | |