సీతాపతిశతకము
355
మ. | ధర నేఁ జేసిన ఘోరపాపముల నంతంబొందఁగాఁజేయ దే | 16 |
మ. | ధరపై బట్టకుఁ బొట్ట కే నొకరిచెంతం జేరి యాచింపుచున్ | 17 |
మ. | వలదన్నన్ వెనువెంటనే దిరుగుచున్ వారేమి వంచించినన్ | 18 |
మ. | అడవుల్ ద్రిమ్మరవచ్చు కాల్నడను రేలందు, న్మదిందాల్మిచే | 19 |