356
భక్తిరసశతకసంపుటము
మ. | సొగసౌ వేలుపుఱేనిఱానిగనిగల్ జూపట్టు నెమ్మేనితో | 20 |
మ. | అడవుల్ ద్రిమ్మరఁబోతివో గడుసులౌ నారక్కసుల్ మాయలన్ | 21 |
మ. | దరిజేర్చంగలవాఁడ వీ వనికదా దైన్యోక్తులం ద్రౌపదీ | 22 |
మ. | అడవిం గూరలుగాయలుం దిని యనేకాబ్దంబుల న్నిష్ఠచే | 23 |
శా. | గోట న్మీటఁగవచ్చు నట్టిపనికై కొండంతగాఁ జేసె దీ | |