206
భక్తిరసశతకసంపుటము
ఉ. | బంధువు లేమి చేయుదురు భార్యయుఁ దల్లియుఁ దండ్రియైననున్ | 55 |
ఉ. | పాణితలంబునందు మృదుభవ్యనినాదతరంగయుక్తమౌ | 56 |
ఉ. | కందసమానగాత్ర పరకందఖనిత్ర మునీశకీరమా | 57 |
ఉ. | పంకజపత్రవారివిధి పారదభంగి నిరంతరంబు నా | 58 |
ఉ. | ఏమితపంబు చేసెనొ కరీశుఁడు నందుఁడు పూర్వజన్మమం | |