పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

నగుటచే నీశతకమును రామయోగి మనోజ్ఞముగ వ్రాసియున్నాడు. చిరకాలమునుండి మూలఁబడియున్న యీశతకము శుద్ధప్రతి వ్రాసికొనుట కిచ్చి ముద్రణమున కవకాశము కల్పించినఁ గవితమ్ముని కుమారు లగుదిట్టకవి సుందరరామయ్య శర్మపాకయాజిగారిని బ్రశంసించుట ధర్మము.

కవి రమారమి యేఁబది సంవత్సరములపై కాలమున నూజవీటిలో మరణించెను.

నందిగామ.

ఇట్లు భాషాసేవకులు,

1-4-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.