ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మహిషాసురమర్దనిశతకము
121
చ. | దమికులమర్చకావళి కదంబవనంబు నివాస మిందుఖం | 9 |
ఉ. | ఆసరసీజనేత్ర హరహాటకగర్భుల కెన్నరానినీ | 10 |
చ. | శరణని వేఁడినాఁడ ననుసాదు మటంచుఁ దలంచినాఁడ నీ | 11 |
ఉ. | ఎక్కడవాఁడ వీ వనక యించుక నీకరుణారసంబు నా | 12 |
ఉ. | జన్యత నాయెడంగలదు సత్యముగా జననీప్రభావసౌ | |