ప్రథ మాంకము.
11
సీ|| చోరత్వమును జేయ + శూద్రుండె యవయవ
నిచ్ఛేదనము శాస్త్ర • విహితమంట
ఆదోషమునె విప్రుఁ , "చరించినయంత
మందలింపులే ధర్మ • మార్గమంట
బ్రాహ్మణీ స్నేహసం • పర్కమ్ముగల శూద్రు
నగ్ని కల్పించుట • న్యాయమంట
శూద్రవనిత మరుల్ • సొక్కిన విప్రుండు
సంతాపపడుటయే , చాలునంట
గీ. ఇవియే మన ధర్మశాస్త్రము• లిందునందు
నివియెచుమ్ము నిష్పక్ష పా • తైకబుద్ధి
మనకుగాఁ జెప్పి పెట్టిన* మహితములగు
గ్రంథరాజముల్ వానర రాజపుత్ర...........9
అం:- సంయమీంద్రా ! యేది యెట్లున్నను మన మెన్నడో
వారి మతమును స్వీకరించితిమి, అట్టిచో-.........
శం:— అచ్చటాగుమ', అట్లన జనదు. మనము వారి మతమును స్వీక
రింప లేదు. పరస్పర మతసమ్మేళనము వలన నిష్పన్నమైనదీ హిం
దూమతము, వారిది జ్ఞానయోగము', మనది భక్తి యోగము
ఈయోగములు రెండును హిందూమతమునకు మూలాధారము .....10
అం:-- అయినచో మన మత గ్రంథముల మనమే తూ
సమంజసమగునా? యిది విచారింపవలదా?
శం:- కుమారా ! యెంత వెఱిపడితివి. ఇవి మ......
ఇప్పుడే యీ స్మృతిక ర్తలకడ కేగి భగవధ్యాన........
భగవత్కైంకర్యముఁ జేయుటకుడు, భగ"............
టకును నీ కులము లేమయిన నడ్డుపడున.........