ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీరస్తు
శ్రీ హయగ్రీవాయనమః
————
రంగారాయచరిత్రము
ద్వితీయాశ్వాసము
————
క. | శ్రీజానకీంద్రచరణాం | 1 |
వ. | అవధరింపు మనంతరకథావిధానం బెట్లు జరిగె నని యని | 2 |
చ. | గజఫరజంగుదర్శనవికాసితచారుముఖారవిందుఁ డై | 3 |
సీ. | ఒకవంక నాప్తరాజకుమారసంతతుల్ | |