ప్రసన్నరాఘవశతకము
505
ఉ. | తెమ్మనె రాముఁడున్ రథము తెచ్చిన సూతుఁడు నల్వు రెక్కినన్ | 81 |
ఉ. | రాముఁడు తర్లిపోయెనని రాజుకు సూతుఁడు వచ్చి చెప్పినన్ | 82 |
ఉ. | సంగతి రాత్రియు న్నిలిచి చయ్యన నాగుహుఁ గూడి వేడుక | 83 |
ఉ. | అక్కడినుండి రాఘవుఁడు నంగనఁ జూచి విచారమంది తాఁ | 84 |
ఉ. | వచ్చి భరద్వజాశ్రమము వద్దను జేరి మునీంద్రుఁ గాంచి తా | |