పుట:2015.333901.Kridabhimanamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                                                     శ్రీనాధు డిట్టి రచన చేయునా/
క.సురగరుడఖచరవిద్యా
  ధరకిన్నరసిద్ధసాధ్యదాననముఖ్యుల్
  పురహరుడు చాచిపట్టిన
  యురులింగంబుంకు మ్రొక్కి రురుతరభక్తిన్.

సంస్తుతింపదొడంగి రప్పుడు బ్రహ్మ బ్రహ్మలోకంబున నిగిడిన
యమ్మహాలింగంబునకుం గరకమండలంబు తీర్ధంబు వారిధారాసహ
స్రంబుల నణ్భిషేకం బాపాదించి గంధ పుష్ప ధూప దీప నైవేద్య
తాంబూలాద్యుపచారంబుల నుపాసించి యశాపూర్వకంబుగా
నిట్లని స్తుతియించె. దండకము. జయజయశివలింగజ్యోతిర్మహా
లింగ లింగోద్భవ శ్రీమహాలింగ వేదత్రయీలింగ నిర్లింగ సంప
..................డ్యక్షమాలింగ సద్భాల్వలింగస్వభావై...............
కాలవ్యవచ్చేదరాహిత్య లింగ స్వయంభూమహాలింగ పాటాళ
లింగక్రియాలింగ పంచాక్షరీలింగ పంచప్రకారోపదీవక్రియాలింగ
వారాణనీ క్షేత్ర కేదారసింధూగయా...........విశోణాచల
వ్యాఘ్రపుర్యాది నానావిధ స్థాన సంసిద్ధిలింగ ప్రణామాప్రమేయ
ప్రధాలింగ ప్రతిష్ఠాకళాలింగమూ........నకోణత్రయీ గేహ
రోహ ప్రధాలేఖికామ్యాతి భిందావసషట్పుష్కరీ నిమ్న టంక్రోడ
విష్టంభ నిషిఅంప శంపాలతాలంఘిత బ్రహ్మరంధ్ర స్రవచ్చాంద్ర
సాంద్రామృత న్యందనస్వ.................శూన్యస్వరూపాభి
ఢాలింగ ఇట్యాంగ లింగాహిలింగాభ్రగంగాసరిల్లింగసారంగలింగా
త్మభూలింగ ఐలింగ ఓం లింగ దివ్యాత్మ నానావిరూపాక్షలింగా
నమస్తే నమస్తేనమ:
క. అని సంస్తుతించి వెండియు
   వనరుహసంభవుడు దాను వాగ్ళామినియున్