పుట:2015.333901.Kridabhimanamu.pdf/310

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


                                          కామమంజరి 97

చ్.ముదమున ముల్కినాటిపుర
         మోహనశైలసువర్ణకందరా
  సనుడు కాలభైరవుడు
            శంభునిపట్టి సమగ్రవైభవా
  భ్యుదయపరంపరవిభవ
           ముల్ గృపనేయు గవీంద్రకాంక్షిత
  త్రిదశమహీరుహంబునకు
        దిప్పయవల్లభరాయమంత్రికిన్ 294
వ. అని యందఱును యధాసుఖంబుగ నిజస్థానంబుల
    కరిగి సుఖియించుచుందిరి.

                           గద్య

ఇది శ్రీమన్మహామంత్రశేఖర వినుకొండ తిప్ప
యామత్యనందన చందమాంబాగర్భపుఱ్యో
   దయ సుకవిజనవిధేవయ వల్లభరాయప్రణీ
   తంబై నకృఈడాభిరామం బను వీధి నాట
   కంబున సర్వంబు నేకాశ్వాసము.
               
                 సంపూర్ణము