పుట:2015.333901.Kridabhimanamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ఘ్రాణపుటీకుటీరముల గాపుర ముండ్ దొడంగె '(క్రీడా. 161 వ)
'నాసికాపుటకుటీకుటుంబి యగువక్వాన్నగంధంబు ' (కాశీ. 4.120)
'నాసికాపుటకుటీరకోటరాంత:కుటుంబితాపాటవమున ' (నైషధము 7-154)
ఇట్టి వింకను గలవు.
కా. పంచారించిననీవయోధరము లాస్ఫాలింతునో లేతబొ
    మ్మంచుం గెంజిగురాకుమూవి ణిసిధాత్వర్ధం బనుష్థింతునో
    పంచాస్త్రోపనిషద్రహస్యపరమబ్రహ్మస్వరూపంబు నీ
    కాంచీదామపదంబు ముట్టుదువొ యోకర్ణాటతాటంకినీ ! (క్రీడా. 90 వ)
మర్మజ్ఞ లీపద్యము వినగనె శ్రీనాధునిరచనమని గుర్చింప గల్గుదురు. ణిసిధాత్వర్ధపదప్రయోగమున నాతనికి నబిరుచి హెచ్చు.
మ. విసు వౌచున్నది కాలయాపనకు నువ్విళ్ళూరెడున్ భావముల్
     రసభంగం బగు మానదోష మతిమాత్రం బయ్యె నే వింతటన్
     నబిరుచి హెచ్చు.
మ. విసు వౌచున్నది కాలయాపనకు నువ్విళ్ళూరెడున్ భావముల్
     రసభంగం బగు మానదోష మతిమాత్రం బయ్యె నె వింతటన్
     బ్రసభాలింగనపూర్వకంబుగ మనోరాగంబు రెట్టింపగా
     ణిసిధాత్వర్ద మనుగ్రహింపగదవే నీరేజవత్రేక్షణా! (నైషదము.8-52)
క్రీడాభిరామాద్యమునగల 'సంచారించు ' పదము 'సంచారించిన కైవ్ల్యూశుభప్రచయంబులకుని ఖని మణి