పుట:2015.333901.Kridabhimanamu.pdf/299

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


టక్కెపుగండుమీల నును
        డాల్కొనుకన్నులు, క్రొమ్మెఱుంగుతో
నుక్కిన(స?) మాడుమేనిపస
        యేడ్లకు గల్గునె యోరుగంటియం
దక్కలవాడలోని వెల
       యాండ్రకు దక్క గిరాటటిట్టిభా ! 263
వ.అనుచు నట చని వేశవాటంబు వెడలి భైరవాలయ
   ద్వారంబున బాడిపంతంబునం గూడినపౌరవిటలో
   కంబుం గనుంగొని యేమి ధర్మాసనంబు దీర్చెదరొకో
   యని యడిగిన 2674
                         జారధర్మాసనము
సీ. మును తనకూతు దీముగ జూపి రోవట్టు
          పరదేశివిటునిచే బణము గివిసి
   పనుపుపల్లవి నన్నకుసన్న రప్పించి
          యతవిశయ్యకు దాని ననిపి వుచ్చి
  కైనెసి తనయింటిదాసి నావిప్రున
           కాతిధ్య మొనరింప ననుమతించె
  దాని నాద్విజుడు ప్రాత:కాలమున జూచి
           బెడద వెట్టినయప్టు బెదరదయ్యె
  పిళ్ళ కోపంబుతో నిల్లు వెళ్ళివచ్చి
  తలవరుల కీప్రసంగ మంతయును జెప్ప