పుట:2015.333901.Kridabhimanamu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ. ఆట చవి ముందట నొక్కమంటపంబున విటభట
    పటలంబు వెదురుకట్ల నార్చటింప టిట్టిభుండు విని
    గోవిందశర్మ నదిగిన 225
                               గడిడు
సీ.మన్ననై నలుపెక్కి నొసలిచేరువకంటి
            కెకువ వైచినశిఖ పెకలుచుండ
   గరసాన దిగిచినకలివెగందపుబొట్టు
          తిరి కట్టుకొని మోము దిరిగియుండ
   దటపెట దిమికిట ధ్వను లొలి బుట్టింప
            జాలుగుమ్మెట చంక వ్రేలుచుండ
  నలుకవై మీజేత నంటినయాక్రొత్త
           మువ్వలత్తెము సారె ములుగుచుండ
  నొసలు స్రుక్కించు నావుర్న నొరు దెఱచు
  గ్రుడ్లు మిడికించు రాగంబు గుమ్మడించు
  బాడుగతులకు దని దానె పరగి యాడు
  నల్లయాతండు వో తూర్పునాటిగడిడు 226
                      మేషయుద్ధము
వ. అనుచు నట పోవ గంటె కిరాట ! రెండు మేష
    కంఠీరవంబులునీరాటాదేవున నీరను ముంచి సప్యంబు
    నెయుచు బెంచుటం జేసి దేనువుల ననుధావనంబు