పుట:2015.333901.Kridabhimanamu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                       శ్రీకాకుళపుతిర్నాళ్ళు 83

గీ. *దవనపున్నమ గాకుళాధ్యక్షుడైన
    తెలుగురాయడు దేవతాధీశ్వరుండు
    భువనహితముగ నుత్సవం బవధరింప
    నందు బోయితి మీపోయివట్టియేడు. 204
గీ. కారవేల్లమతల్లికాకల్పవల్లి
    కడుపునిండార గాంచినకొడుకుగుఱ్ర
    జారచోరమహాధూర్తచక్రవర్తి
    దేవేశ్యాభుజంగుండు తెలుగుభర్త. 205
గీ. పసిడికోర వేడిపా లారగించిన
    బుల్లసిలినయధరవల్లవమున
    విప్రకన్యచనువు వెలయించుచున్నాడు
    విశ్వమునకు గాకుళేశ్వరుండు. 206
ఉ. ఈరస మెత్తు వేదములు
         హ్రీవహియించు బురాణసంహితల్
    సౌరభహీన మౌ నుపని
        షత్తులు లేబడు నాగమానశుల్
    గారన ముల్లసిల్ల సిరి
        కాకుళనాధుడు నాగదేవభ

__________________________________________________________

  • అనుభంధము జూచునది.