పుట:2015.333901.Kridabhimanamu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జనకుడవు కర్త వొఱ్ఱవు సజ్జనుడవు
 క్రొత్తలంజెలకాముండ వుత్తముడవు
తొడల నిడుకొని ముద్ధుకూతునకు నీవు
మించుటద్దంబు చూపరా మంచిరాజ ! 199
గీ. కేల గ్రొమ్మించుటద్ధంబు గీలుకొల్చి
    మంచితొడమీద నొప్పారె మదనరేఖ
    ముద్దునెమ్మోము లావణ్యమున జయించి
    కువలయాప్తుని జెఱవెట్టుకొన్నకరణి 200
క.దీవించి మంచి కూతురు
   "శ్రీవర్ధంవంబు" చెప్పి చెవి టిట్టభనె
   ట్టీ ! వెన నిప్పింపుము సం
   భావన నొకవెండి బిడ్దపసపున కనియెన్ 201
వ.అనంతరంబ గాంధర్వి పూర్వసంబంధంబున నైన
   ప్రేమానుబంధంబున గేలు గేలం గీలించి యిట్లనియె.
గీ. ఎందు పోయితి గోవింద ! ముదరట్ల
    యెంద్ ఱతివల వలపించి తెచట నెచట
    దలపు పుట్టించెనే నీకు దైవ మిట్లు
    సాయనం బారగించినప్రాతపట్టు 203