పుట:2015.333901.Kridabhimanamu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                             పూటకూటియిల్లు 55

ఖావైదగ్ద్యవిలాసవిభ్రమకళా
         గర్వంబు ల ట్లుండనీ
యావిశ్వస్థ యువస్థచాయ నవల
       క్షాధీశపాలస్థలీ
సౌవర్ణ స్థిరాట్టబంధసుషమా
         సౌభాగ్యలక్ష్మిన్ గమన్ 1689

ఉ. కోయిల పంచమస్వరము
            క్రొల్చినభంగిని విద్దికంచి రా
   మాయణ మాఱుకాండములు
            సచ్యుతజాగరవేళ బాడె నా
  రాయవితంతురత్న మను
           రాగములోడ "సమశ్శివాయ శాం
తాయ స్మస్తదోషహర
          ణాయ" సమానమె దాని కెవ్వరున్ ? 170

ఉ., సంకృతిపూతిమాషకుల్
           సాగరశరదపూర్ణి మాకురం
    గాంకుడు మంచి లక్షమనుగృ
        హంబున నెచ్చెలికాడు దాసుమం
  జలకలబంటిగా మొసవి
           చక్కనివేడుకకత్తె జూచి తా
 రింకొకమాఱు వత్త మని
     యేగిరి కార్యభరంబు పెంపునన్ 171