పుట:2015.333901.Kridabhimanamu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                                  భైరవుడు 51

టు మన:కంపము నొంద జేయ దొలకా
                  డున్ వార్ధి వేలాలుక
త్కమఠంభై, వలమానమీన మయి, యు
                ద్యన్నక్రమై, యుత్తర
త్తుమియై, యల్లకదంబుమగ్నడుశియై
                 ధీరా మహాభైరవా! 151`

వ. అని యూర్ద్వం బనలోకించి యిప్పుడు మధ్యాహ్న
     కాలం బగుచున్నయది 152

                            మధ్యాహ్నము

శా. వ్రాలెన్ దిక్కుల భానుభావ్యతిరక
               ప్రక్రీడదర్కోపల
     జ్వాలాజాలజటాలజాంగలతటీ
              వాచాలకోయష్టులై
   రోలంబంబులు మూతి ముట్ట వెఱచెన్
              గ్రొవ్వేడి బీరెండలన్
  జాలం గ్రాగి కరంబు వేడి యగునా
             సారాబ్జమైరేయముల్. 153

వ. అని యనంతరం బాకాశంబునం జెవివెట్టి శ్రుతి నభిన
    యించి గోవిందుండు. 154