పుట:2015.333901.Kridabhimanamu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                              గడియారము

మ.ఉడువీధిన్ శిఖరావలంబి యగునం
               ద్రోర్వీశుమోసాలపై
   గడియారంబున మ్రోనె రెండెనిముదుల్
              ఘంటాఘణాత్కారముల్
  సడలెన్ భానుడు పశ్చిమంబునకు వై
               శ్యా! పూటకూటింటికిన్
  గుడునం బోదమె లెక్కయిచ్చి ? కడు నా
              కొన్నార మిప్పట్టునన్ 155

వ.విచారించిన నదియును మనకు విశ్రమస్థానంబు 156

                       పూటకూటియిల్లు

గీ. సంధివిగ్త్రహయానాదిసంఘటనం
    బందకీజారులకు రాయబారి యగుచు
    బట్టణంబున నిత్యంబు పగలు రేయి
   పూటకూటింట వర్తించు బుష్ఫశరుడు. 157

వ. అనుచు గొంతద వ్వరిగినం దమకు వెదురుగా నేతెంచు
    నొక్క బ్రాహ్మణుం గనుగొని 158

ఉ. వీ డిదె తెల్లనాకులను
            వీడెము వేయుచు నీకు వచ్చుచు
   న్నాడు మదించి తిండి తిని
            నాడు చుమీ యిటమీద నేడకో