పుట:2015.333901.Kridabhimanamu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                                  పల్నాటివీరచరిత్ర 39

నిజ మనుశుద్దికై నిప్పులయేటిలో
        నోలాడె నిచ్చోట బీలసాని
ఇచ్చోట బోరిరి యిల పణంబుగ గొల్ల
        సవతికల్లులబిడ్డ లవనిపతులు
ధీరులగువార లేవురు వీరపురుషు
లై మదోద్దతి నిచ్చోటనాజి బడిరి
యనుచు జెప్పుడు రైతిహ్య మఛట నఛట
జనపపెద్దలు పల్లెదేశమలయందు 122

ఉ. చిత్తము గూర్చి మచెరల్
           చెన్నుడు శ్రీగిరిలింగముం గృపా
   యత్తత జూడ *ముల్కి విష
           యంబున కామహిమంబు చెల్లగ
  కుత్తరలోన మింట జల
         ముట్తినమాత్రన నాసణాలలో
  విత్తినయావనాశ మఖి
         వృద్ధి ఫలించుట యెట్లు చెప్పుమా? 123

మ. మగసింగంబులు సంగర్ర్ంగణములన్
               మత్తిల్లి దుష్మత్తులై
    జగదేకస్తుతు లంచు వేమిటికి సం
              శ్లాఘింప: నాభూమిలో
 


  • 'బల్లె" అని యుండునెమో !