పుట:2015.333901.Kridabhimanamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాదము, ఆలము=పల్లము, అడుగు పెట్టినచోట బల్లముగ నేర్పడిన పాదచిహ్నము. ఇది వ్యుత్పత్తర్ధము. ఈపద మఱనమునగలదు. పు 65. పుల్లసిలు=కందు, లేబడు=లేవపడు, పు 66. కోడెవిధవల్=పడుచు విధవలు. పు 71. మిహి=క్రొత్త, వింత. పు 73. దువాళిగొను=దూకు పు 74 తస్సి=డస్సి, తట్టువాఱు=చిదుకబడు, డీల్పడు. మేంకరాజు=గొఱ్ఱెఱేడు పు 75. *నారికెశబకజాతీయంబులు= నారికేళ బకములను గొంగలను బోలినవి. కోడిపుంజులు. (కొబ్బరిచెట్లపై వ్రాలు బకములకు నారికేళబకము లని పేరుండబోలును. తజ్జాతీయము లగు కోళ్ళ కాపేరుండబోలును. కేయూరబాహుచరిత్ర3ఆశ్వా. నారికేళబకమను కొక్కెరకధ గలదు.)

క కలిమి దరము గానివ్యయం
   బులు పేరిమ్ములకు జేసి పొలియరె దుర్బు
   ద్దులు నారికేళబక మను
   పులుగు దురిఅశ్వర్యమహిమ. బొలిసినభంగిన్.

అని తదాది. ఓహరి= ?పు.79. ఆహివెట్టు=తాకట్టువెట్టు. పు.80. ఈగనుబోక వెట్తినయిట్టిభంగి=......? పు 81.


  • అనుబంధము చూడుడు