పుట:2015.333901.Kridabhimanamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"గుడిలోనుండియు గుడి ఱలనుదీసె వీడు" ఈనానుడి పాండురంగమత్మ్యము(3-68)న గూడ గలదు. పు 83. విడిముడి=భాగ్యము, లాతు=అధికము, ఈ పద్యమాముక్తమాల్యదలో గూడ గలదు. ఘటశాశిపుంగవుండు*=శాస్త్రివర్యుడు, ఈ పద మాముక్తమాల్యదలో గూడ గలదు. "ఘటశానుల శ్రౌతుల దప్పపట్టుదున్" (7-3) 'కొమ్మనఘటశాసి కొంపయు గనులె బమ్మనభట్టిల్లు భగ్గన గాలె" బసవపురాణము 7 ఆ, బిబ్బ బాచయ్యగారికధలో ఇది నేటి శాస్త్రి, అవధాని బిరుదుల వంటిదిగా బెక్కు శాసనములందును గలదు. పు 85.

గీ మాఘమాసంబు పులివలె మలయుచుండ
   బచ్చడం బమ్ముకొన్నాడు పణములకును
   ముదితచన్నులు పోగలేలి ముర్మురములు
   చలికి నొఱగోయ కేలుండు సైరికుండు.


  • [=తార్కికుడు. అర్ధజ్ఞానశూన్యముగా వేదమును బఠించువాడు. చూ. కృష్ణ మిశ్రుని ప్రబోదచంద్రోదయముపై నాదిండ్ల గోపమంత్ర్రి రచించిన చంద్రికావ్యాఖ్య--

                     "ఏరే కానదర్ధావధారజనిధురా! స్వాద్యా
                       యాధ్యయసమాత్రనిరతా! పేదవిప్లవకా ఏవ"
                  

అనుదాని వ్యాఖ్య-- "ఏతే ఘటశాసిన: అర్ధజ్ఞాపశూన్యా:. అతి ఏవ మేదోపద్రన కారిణ:...... అరావబోదానుష్ఠానయోరబావే ఘటశాసినాం.... వ్వత ఏవాయాతి వేదవిప్లవత్వం. (3 అం. 54 పుట. నిర్ధయసాగర్ ముద్రణము 1924). చూ. ఆముక్తమాల్యదపర్యాలోకనము పీఠిక. విద్యారత్న శ్రీమాన్ ఈయూణ్ణీ వేంకట వీరరాఘవాచార్య. 1957)