పుట:2015.333848.Kavi-Kokila.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

పోటున రక్తపూరములు పొంసిరివొనగ జేల పొతులం
బాటిగ నద్ది నొప్పులకు సందురుచున్, సుతనెట్లుగాంతు ని
ప్పాటును దెచ్చిపెట్టెంగట! పాపుదైనము నిన్దుమామతిన్;
ఓటమి నాడ పోరమృతి డొందిన గష్టము లిన్నిగల్గునే.

పరభూమీశులనంగరాంగణములన్ బాహాబలస్ఫూర్తిగ
ర్కర ఖడ్గంబున ద్రుంచుటో, యరులచే బ్రాణుంబు గోల్పోవుటో
సరియౌక్షత్రియ వీరపుంగవునకున; సామ్రాజ్యముం బౌసి ని
ర్భర శోకమ్మున గాననాంతరములన్ వాసింపగా జెల్లనే.

అనయము మత్కునూరి నయనాంచల ముగ్డవిలొక నామృతం
 బున ననుముంచుచుంట బ్రియపుత్రికనైకడుగండ్లునొందియున్
 మనుటముంచుచుంట బ్రియపుత్రికనైకడగండ్లునొందియున్
 మనుటయు బూర్వ పుణ్యమని మాటికి నేననుకొందుగాని జీ
 వన సుఖమిచ్చగించి ననవాసమొనర్తునె యట్లుగానిచో.

చిఱుత తనమ్మునుండి వనసీమల గొండల నుంటలొకమే
యెఱుగని ముద్దరాలుసుత;యేగతినేమృతినొంద నొంటికా
పుర మొనరింపనోపు వెఱపుం గఱపించు ననంతారమ్ములం;
బురమున కేగియైన నొకపూట వసింపగ జాలునే కటా!