పుట:2015.333848.Kavi-Kokila.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

   అట పయిగొఱ్ఱెల గనుగొని
   కట కట! సగమాయెమంద; గాఢాంధమునం
   దెటు చెట్టు పుట్ట కొకటయి
   తటముల గ్రమ్మరునొ పులులు తత్తరవెట్టన్.

   ప్రాచి ఎలివాఱ నిద్దురలేచి, కొండ
   దండ నడయాడు తఱిని లేయెండల జలి
   గ్రా గుచుంబోయి వెదకెద గాననముల
   మందు జెదరిన గొఱియల కందువలదు.

అని చింతించుచు నంధకార జలమత్యంబులు శంపాలతా
 జని తాశాంత విభావిరామమున హెచ్చంగొంత సేపాగి, త
ద్వన అల్లి విచలత్పలాశ నిసతద్వ్చర్షాంబు బిందూత్కరం
బనయంబుంబయి రాలి గంటకితమై యంగంబు కంపిల్లగన్.

జాఱునటంచు బాదములు, చట్టుల మెట్టలదారిదీయు, నా
చేరున జేతికఱ్ఱనెడసేయక తట్టును బుర్వు పుట్రలున్
దారుల మండునంచు; బెడదారుల బోయెడు గో
ఱ్రెపిల్లలన్
సారె కదల్చి కొంచు నగచాట్లకులొనయి, గుండెదీటునన్