పుట:2015.333848.Kavi-Kokila.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

సతి రహించెను గుండాన జటులవహ్ని
శిఖలు నల్గడ వ్యాపించి చిటపటోగ్ర
శబ్ధభీమంబులై ధూమచయముగ్రక్క,
బ్రేక్షకావళిగుండెలు పెటిలిపోవ.

పమభూతాత్మకంబైన పడతి మెను
ప్రకృతి లీనమై పూతమై పరిఢవిల్లె,
మిగిలియుండెను సత్కీర్తిపగిది సధ్వి
యాత్మసర్వంబు తానయై యతిశయిల్లె.