పుట:1857 ముస్లింలు.pdf/305

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది1857 ముస్లింలు.pdf

భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్ర ప్రదేశ్‌ముస్లింలు ఆంధ్రప్రదేశ్‌లో సాగిన స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని చరితార్థులైన తెలుగు బిడ్డల పోరాట స్పూర్తిని, త్యాగాల చరిత్ర. ఆనాడు స్వాతంత్య్రోద్యమంలో భాగంగా సాగిన పోరాటాలలో పాల్గొన్న 13 మంది యోధుల జీవిత విశేషాలతోపాటు వందలాది జాతీయోద్యమకారుల సంక్షిప్త వివరాలు తెలుపుతుంది. (ద్వెతీయ ప్రచురణ,1/8 డెమ్మీ సైజు, పేజీలు 80, మల్టికలర్‌ టైటిల్‌, వెల: 30)

1857 ముస్లింలు.pdf

భారత స్వాతంత్య్రోద్యమం: ముస్లింలు మహిళలు స్వాతంత్రోద్యమంలో పాల్గొని విశిష్టమైన త్యాగాలతో, అపూర్వ ధైర్యసాహసాలతో ఆంగ్లేయుల మీద ఉద్యమించిన ముస్లిం మహిళల పోరాట జీవితగాధలను దాశ్శీకరిస్తుంది. 1857 నుండి 1947 వరకు సాగిన వివిధ పోరాటాలలో భాగస్వాములైన 61 మంది మహిళా యోధుల విశేషాలను విశదీకరిస్తుంది. (తృతీయ ప్రచురణ,1/8 డెమ్మీ సైజు,పేజీలు ó 286, మల్టికలర్‌ టైటిల్‌, వెల: 160)

1857 ముస్లింలు.pdf

భారత స్వాతంత్య్ర సంగ్రామం: ముస్లిం యోధులు -1 1757లో బ్రిటిషర్ల పెత్తనానికి వ్యతిరేకం ఆరంభించిన పోరాటం నుంచి, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, జాతీయోద్యమంలో పాల్గొని ఆంగ్లేయాధికారులతో, ఆంగ్ల ప్రభుత్వంతో తమదైన మార్గంలో పోరాటాలు, ఉద్యమాలు సాగించిన 35 మంది పోరాటాల యోధుల వివరాలతోపాటు, చిత్రపటాలూ ఉన్నాయి. (దిfiతీయ ప్రచురణ,1/8 డెమ్మీ సైజు, పేజీలు 316, మల్టికలర్‌ టైటిల్‌, వెల: 200)

1857 ముస్లింలు.pdf

చిరస్మ రణీయులు బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్నవందమంది ముస్లిం యోధుల (1757 నుండి 1947 వరకు) సంక్షిప్త వివరాలను పొందుపర్చిన గ్రంథం. అలనాటిస్వాతంత్య్రసమరయోధుల అపూర్వమైన చిత్రపటాలు కలిగి ఉండటం ఈ గ్రంథం ప్రత్యేకత. (ప్రథమ ప్రచురణ,1/8 డెమ్మీ సైజు, పేజీలు: 224, మల్టికలర్‌ టైటిల్‌, వెల: 100)

తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్ట్‌ (రిజిష్టర్డ్‌)

చత్తాబజార్‌, లక్కడ్‌కోట్, హైదారాబాద్‌-500 002, ఫోన్‌.24564583

302