Jump to content

పుట:10049upanyaasans033612mbp.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాని= నామములను, శ్రుత్వా= విని, అతిహషిన్ తా:=మిక్కిలి సంతొషింపు చున్న వారై, రోమాఖ్చిత శరీరా:=గగుర్పాటు తోగూడిన దేహములుకలవారై, అభిన నన్దని= ఆనందింపు చున్నారో, తేనై= వారలే, బాగవతోత్తమా:=భాగవత శ్రేష్టులు.

                   ----
    ఈ పృధివిలో నొకరాజు శాసించునని భయముండి యుక్తముగ పనులు చేయుచుండగా, సర్వశాసకుడైన అతనియందు భయము మనకు లేకుండ నుంటే నెపనిని మనము యుక్తముగా చేయగలము?
  కనుకనే
  మహద్భయం వజ్రముద్యతం, అనిచెప్పబడి యున్నది.
  అతని ప్రియ కార్యములు చేయుచునున్నప్పటికిని అతనియందు భయభక్తులు క