పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహము

107

దాక్షిణాత్యులకు ఆచారముగ వచ్చు మాతుల కన్యోద్వాహము (మేనమామ కూతురును బెండ్లి చేసుకొనుట) దేశ విశేషమం దపవాదమే. అంత మాత్రమున సార్వజనిక నియములకు భంగము కలుగదు.

రిజిష్టర్డు నివాహముందు ఒకే గోత్ర ప్రవరలు కల వధూవరులకే వివాహము జరగగలదని డాక్టరు అంబేద్దరు స్పష్టీకరించి వ్రాసియున్నారు.







____________________________________________________________________________________________________ త్వరలో ద్వితీయ భాగము రాగలదు.