142
హరివంశము
క. | హరి పరిపాలన సేయఁగఁ, బరమోత్సుకవృత్తి నున్న పశుకోటికి ని | 42 |
వ. | అమ్మహాదోషంబువలన. | 43 |
చ. | వడఁకుచు రోమకోటి నిలువంబడి మేనులు దూలఁ గన్నులం | 44 |
క. | [1]కడలను నెత్తురుఁ బాఱం, దొడఁగెం గొన్ని యతిసారదుస్తరబాధన్ | 45 |
ఆ. | [2]నరిడిపుప్పు కప్పనావురు గడుపూఁద, యదురుఁద్రిక్క యనఁగ నడరి మఱియుఁ | 46 |
వ. | అంతయు నుపలక్షించి వయోవృద్ధు లగుగోపాలురు మంత్రంబుల నౌషధంబుల | 47 |
సీ. | జ్వరవేగమునఁ దూలి పొరలిరి కొందఱు సందుసందులు సొచ్చి చదిసి పడిరి | |
ఆ. | ద్రావఁ [3]దడవ లేక తలచీర లెఱుఁగర, యార్తులైరి కొంద ఱంతవట్టు | 48 |
క. | నరగోమృగనివహంబులఁ, గరుణము లగురోగవేగకలితాక్రోశ | 49 |
వ. | యశోదానందగోపులుం గ్రమంబున రోగార్తి నొందిరి రోహిణియును దదవస్థన | |