| దారుణదైతేయవారణహర్యక్ష | |
తే. | తలచె దనపేక్ష నాయడ వల దుపేక్ష | 3 |
సీ. | నవనీతచోర వల్లవకామినీజార | |
తే. | వినుతి జేకోర యాదవవీర రార | 4 |
సీ. | చరణపద్మముల కాంచననూపురంబులు | |
తే. | సుందరాకృతి రమ్ము గన్గొందు మిమ్ము | 5 |
సీ. | పుట్టినప్పుడె బట్టి కొట్టఁగాచిన మామ | |