పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

125

మనమునఁ దగుననుమానము ల్మాని
చను మని దేవతా సంయమి గదలె
అంతట గంధవాహాత్మజుం డధిక 1245

ఘటోత్కచుఁడు భీమునికడకు వచ్చుట.


సంతోషచిత్తుఁడై సతిని లాలించి
యమితలోకభయంకరాకారమూర్తి[1]

  1. అఖిలలోకభయంకరాకారమూర్తి
    సుఖపుణ్యకీర్తి, భాసుంజయస్ఫూర్తి
    కమనీయసకల రాక్షసచక్రవర్తి
    సముదగ్ర శత్రుసంచయనమపర్తి
    బలశౌర్యధైర్య ప్రభావ ప్రతాప
    పటులోగ్రుఁడఖిలదిక్పాలకద్రిదశ
    ప్రకటవిద్యాధరగరుడగంధర్వ
    యక్షకిన్నరసిద్ధహరిదశ్చచంద్ర
    రాక్షసాధిపనవబ్రహ్మరుద్రాది
    లోకచతుర్దశలోకాన వరకు
    భీకరుఁడగుహిడింబీనందనుండు (త)