పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కవికంఠపాశే—


భానుర్దుఃఖకర ఇతి.

102[1]


కుమారసంభవే—


చతుర్ముఖముఖా ఇత్యాదైవర్ణా జగణేఽపిచ
బ్రహ్మనామాంకితత్వేన కావ్యాదావతి శోభనమితిచ.

103[2]


వర్ణోపిగణశ్చైవ బ్రహ్మనామాంకనే వేదా
బ్రహ్మనామ చకారాక్షరసంయుక్తం
చన్ జగణా వ్యోదాప్రయౌగ శుభకరమ్.

104[3]


ఇందుకు లక్ష్యం-వామననామశకునగ్రంథే—


విరించి నారాయణ శంకరేభ్య ఇతి
ననుగణ సామర్థ్య మజాత్వా
ఏవం చోద్యమా కృతా, ఉచ్యతే ఖలు.

105


ఓయి! జగణసామర్థ్యం యెరుగఁబలికె ననుట.

106


సాహిత్యరత్నాలయే—


జగణస్సూర్య దైవత్యో రుజం హంతి నదోషకృత్
గణానాముత్తమాజ్ఞేయో గ్రహాణం భాస్కరోయదా.

107[4]


తధామను: ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్.

108


కావ్యచింతామణి – తాతంభట్లు—


క.

అవివేకులు జగణంబును
భువి రోగము సేయుననుచుఁ బోనాడుదు రా
కవివరులున్ శబ్దార్థము
వివరింపరు తమరుయుక్తి విదితముగాఁగన్.

109[5]
  1. ఆ.రం.ఛం. అ 2 ప 75
  2. ఆ.రం.ఛం. అ 2 ప 76
  3. ఆ.రం.ఛం. అ 2 ప 77
  4. ఆ.రం.ఛం. అ 2 ప 78
  5. ఆ.రం.ఛం. అ 2 ప 79