పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సాహిత్యచంద్రోదయే—


దేశభ్రమం సోప్యగురితి ఏవమస్తు (?)

57


అయితే నేమిగణకూటవిశేషం అరయదగును.


లక్షణాదినికాయమ్—


సర్వదా నిత్యస్సగణస్సుయోగినాది (?)
కధమ్ శ్రేయఃకరిష్యతీతి.

58


సాహిత్యచంద్రోదయే—


సగణస్సర్వసౌభాగ్యదాయక స్సర్వతధా

59


కవిరాక్షసే—


అనంతపదవిన్యాస చాతుర్యసరసం కవేః
బుధోయది సమీపస్థోన దుర్జన(స్స)పురోయతి.

60[1]


కవిసర్పగారుడే—


గీ.

సగణమగణములు పొసంగిన విభవంబు
రసగణంబు లెనయ ప్రబలు గీడు
రగణయగణయుతము రాజ్యప్రదంబగు
భయము లిరువురకును భయమువిడును.

61[2]


సాహిత్యచంద్రోదయమున—


సౌమ్యగ్రహాధిష్ఠితత్యాత్సగణ శ్శుభదాయకః
మిత్రామిత్రగణైస్సార్థం సౌరిశ్శుభఫలప్రదః
శుభగ్రహౌసితేందెజ్యౌ పాపామందార భాస్కరాః
బుధౌవాసంయుతే పాపిక్షీణ చంద్రస్సదా శుభః ఇతి.

62[3]
  1. ఆ.రం.ఛం. అ 2. ప 45. సు.సా.లో 319 ప.
  2. ఆ.రం.ఛం. అ 2. ప 46. సు.సా. ప 319
  3. ఆ.రం.ఛం. అ 2. సం 47